Thesaurus:కోతి
Telugu
Synonyms
- అగచరము (agacaramu)
- కపి (kapi)
- కొండత్రిమ్మరి (koṇḍatrimmari)
- కోతి (kōti)
- క్రోతి (krōti)
- గట్టుత్రిమ్మరి (gaṭṭutrimmari)
- చెట్టుత్రిమ్మరి (ceṭṭutrimmari)
- తరులమెకము (tarulamekamu)
- ప్లవగము (plavagamu)
- మర్కటము (markaṭamu)
- మ్రానుద్రిమ్మరి (mrānudrimmari)
- వనౌకసము (vanaukasamu)
- వలీముఖము (valīmukhamu)
- వానరము (vānaramu)
- వృక్షచరము (vr̥kṣacaramu)
- శాఖామృగము (śākhāmr̥gamu)
- హరి (hari)
Hyponyms
- మసికోతి (masikōti)
Hypernyms
- క్షీరదము (kṣīradamu) [⇒ thesaurus]
- జంతువు (jantuvu) [⇒ thesaurus]
Coordinate terms
- వానరము (vānaramu)
This article is issued from Wiktionary. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.