షోడశోపచారములు
Telugu
Etymology
షోడశ (ṣōḍaśa) + ఉపచారములు (upacāramulu) గుణసంధి (guṇasandhi)
Noun
షోడశోపచారములు • (ṣōḍaśōpacāramulu) ? (plural only)
- sixteen acts of civility. 1. ఆవాహనము (āvāhanamu), 2. ఆసనము (āsanamu), 3. పాద్యము (pādyamu), 4. అర్ఘ్యము (arghyamu), 5. ఆచమనీయము (ācamanīyamu), 6. అభిషేకము (abhiṣēkamu), 7. వస్త్రము (vastramu), 8. యజ్ఞోపవీతము (yajñōpavītamu), 9. గంధము (gandhamu), 10. పుష్పము (puṣpamu), 11. ధూపము (dhūpamu), 12. దీపము (dīpamu), 13. నైవేద్యము (naivēdyamu), 14. తాంబూలము (tāmbūlamu), 15. ప్రదక్షిణము (pradakṣiṇamu), 16. నమస్కారము (namaskāramu).
References
- "షోడశము" in Charles Philip Brown (1903) A Telugu-English dictionary, Madras: Promoting Christian Knowledge, page 1274
This article is issued from Wiktionary. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.