< Page:Gurujadalu English.djvu
This page has been proofread, but needs to be validated.
V. Venkataraya Sastri
ఎదుట | ఎదట |
ఎలుక | ఎలక |
కొమరుఁడు | కుమారుఁడు |
కొమారిత | కొమార్తె |
చనవు | చనువు |
పయ్యంట | పైట |
ముత్తియము | ముత్యము |
మఱఁది | మరిది |
మెఱపు | మెఱపు, మెరుపు |
వెదకు | వెతుకు |
నడచి | నడిచి |
పిలువఁడు | పిలవడు |
ముడివైచు | ముడివేయు |
తోడికోడలు | తోటికోడలు |
Vijnanachandrika Series
అదపు | అదుపు |
కనుక | కనక |
కొమార్త | కొమార్తె |
వెనుకటి | వెనకటి |
వెదకి | వెతికి |
వడంకు | వణుకు |
కాన్పించు | కనిపించు |
వలనుపడదు | వల్లపడదు |
వదలుకొను | వదులుకొను |
నలువైపుల | నలువైపుల, నాలుగువేపుల |
గురుజాడలు
1384
Minute of Dissent
This article is issued from Wikisource. The text is licensed under Creative Commons - Attribution - Sharealike. Additional terms may apply for the media files.